There will be no Indian Premier League (IPL) in India in 2021. The president of the Board of Control for Cricket in India (BCCI), Sourav Ganguly, confirmed the latest development on Sunday.
#IPL2021
#SouravGanguly
#IPL2021CantHappenInIndia
#BCCI
#IPL2021inIndia
#WTCFinal
#INDVSENG
#INDVSSrilanka
#SouravGangulyBigStatementonipl
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 విషయంలో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) అనుకున్నది ఒకటి.. అయింది ఇంకొకటి. అయితే మిగిలిన లీగ్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారు.. ఇంతకు టోర్నీ సాధ్యమేనా అన్న సందేహాలు అందరి మదిలో మెదులుతున్నాయి. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. స్పోర్ట్స్‌స్టార్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు దాదా సమాధానాలిచ్చారు.